సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తూ.. రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
పటిష్టంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ - latest news on Lockdown continues to be tight
సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు.

పటిష్టంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్
ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు