సంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు.
సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ఈ కరోనా కాలంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
![సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు lock down strictly imposed, sangareddy sp inspections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:58:44:1621837724-11875746-lock.jpg)
సంగారెడ్డిలో లాక్డౌన్ కఠినం, సంగారెడ్డి ఎస్పీ తనిఖీలు
అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన సూచించారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదన్నారు.