భూసమస్యలన్నింటినీ పదిరోజుల్లోగా పరిష్కరించడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. జిల్లాలోని హత్నూర తహసీల్దార్ కార్యాయలంలో భూవాణి కార్యక్రమానికి హజరయ్యారు. రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇప్పటివరకు సమస్యలు ఉన్నవాటన్నింటిని విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలోని రైతులందరూ భూవాణీ కార్యక్రమానికి వచ్చి తమ ఆర్జీలను అధికారులకు అందజేశారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పది రోజుల్లో పరిష్కరిస్తాం: కలెక్టర్ - పది రోజుల్లో పరిష్కరిస్తాం: కలెక్టర్
జిల్లాలో భూసమస్యలన్నింటినీ పదిరోజుల్లో పరిష్కరిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని రైతులందరూ భూవాణీ కార్యక్రమానికి వచ్చి తమ ఆర్జీలను అధికారులకు అందజేయాలని కోరారు.

పది రోజుల్లో పరిష్కరిస్తాం: కలెక్టర్
TAGGED:
Land Reforms Problems