సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని.. వేద మంత్రాల నడుమ అర్చకులు, స్వామివారికి అభిషేకాలు చేశారు.
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి స్వాతి నక్షత్ర పూజలు - స్వాతి నక్షత్రం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని.. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు చేశారు.
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి స్వాతి నక్షత్ర పూజలు
12రోజులపాటు యాగాన్ని నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు భార్గవ స్పష్టం చేశారు. త్వరలోనే కొవిడ్ అంతరించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వటపత్రసాయి అలంకరణలో యాదాద్రీశుడు