Leaf Shiva Lingam: మహాశివరాత్రి ప్రత్యేకం.. పత్రాలతో మహా శివలింగం - Maha Shivalinga with leafs
ప్రకృతి ప్రతిరూపమైన పరమశివుడిని పత్రాలతో మహా శివలింగంగా తీర్చిదిద్దారు సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వాహకులు. దాదాపు 220కి పైగా వివిధ దేవాత, ఔషధ వృక్షాల నుంచి సేకరించిన 18 కోట్ల ఆకులతో 18 అడుగుల మహా శివలింగాన్ని తయారు చేశారు. పత్రలింగేశ్వరునికి శాస్త్ర పరంగా ఎంతో ప్రాసస్త్యం ఉందటున్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర సిద్ధాంతితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

పత్రాలతో మహా శివలింగం..
.
జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర సిద్ధాంతితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.