తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణను పరిశ్రమల హబ్​గా మారుస్తాం - telangana government

సంగారెడ్డి జిల్లాలో ఎన్సీఎల్​ విక లిమిటెడ్​ పరిశ్రమ ప్రారంభం.

పరిశ్రమను ప్రారంభించిన జయేశ్ ​రంజన్​

By

Published : Feb 14, 2019, 5:45 AM IST

సంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఎన్సీఎల్ విక లిమిటెడ్ పరిశ్రమను రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, విక పరిశ్రమ ఎండీలు ఆండ్రూస్​, అశ్విన్​ దాట్ల హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్​గా తీర్చిదిద్దే దిశగా యజమానులు, కార్మికులు కృషి చేయాలని జయేశ్​ రంజన్‌ అన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని కోరారు.

పరిశ్రమను ప్రారంభించిన జయేశ్ ​రంజన్​

ABOUT THE AUTHOR

...view details