తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథాశ్రమంలోనే బాలిక అత్యాచార నిందితుల విచారణ - orhan girl rape case updates

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ అనాథాశ్రమ బాలిక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మారుతీ అనాథాశ్రమంలో పోలీసులు వారిని విచారిస్తున్నారు.

inquiry on ameenpur orphan girl rape culprits in maruthi orphanage in sangareddy district
అనాథాశ్రమంలోనే బాలిక అత్యాచార నిందితుల విచారణ

By

Published : Aug 17, 2020, 6:32 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మారుతీ అనాథాశ్రమంలో బాలిక అత్యాచార కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా పరిధిలోని జైలులో ఉన్న నిందితులకు పోలీసులు పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మారుతీ అనాథాశ్రమానికి వారిని రెండు వాహనాల్లో తీసుకెళ్లారు.

దాదాపు మూడు గంటలకుపైగా అనాథాశ్రమంలోనే నిందితులను పోలీసులు విచారించారు. ఆ రహదారి గుండా మీడియా రాకుండా కొంతదూరం ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details