సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని స్నాప్ ఊర్లో ఉన్న నాగులమ్మ దేవాలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. నాగుల పంచమిని భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగదేవి పుట్టలు, ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఘనంగా నాగుల పంచమి వేడుక - దేవాలయాలు
నాగుల పంచమి సందర్భంగా భక్తులు దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఘనంగా నాగుల పంచమి వేడుకలు