తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫర్నిచర్​ దుకాణంలో అగ్నిప్రమాదం - సాామగ్రి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఫర్నిచర్​ తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.  ప్రమాదంపై తనకు ఓ వ్యక్తిపై అనుమానాలున్నాయని దుకాణం యజమాని వెంకటేశ్​ తెలిపారు.

ఫర్నిచర్​ తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం

By

Published : Feb 15, 2019, 3:50 PM IST

ఫర్నిచర్​ దుకాణంలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఓ ఫర్నిచర్​ తయారీ దుకాణం బయట ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఫర్నిచర్​ తయారుచేస్తుండగా వస్తున్న శబ్ధాలతో ఇబ్బందిగా ఉందని.. గత రాత్రి ఓ వ్యక్తి తనతో గొడవకు దిగాడని దుకాణ యాజమాని వెంకటేష్​ తెలిపాడు. ఆయనే ఘటనకు కారణమని అనుమానం వ్యక్తంచేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

ABOUT THE AUTHOR

...view details