సంగారెడ్డిలో సుమారు అరగంట భారీగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పట్టణంలోని లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సంగారెడ్డిలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం - latest news of rain
సంగారెడ్డిలో భారీ వర్షం కురిసింది. దానితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
![సంగారెడ్డిలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం heavy-rain-in-sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8741200-80-8741200-1599658820278.jpg)
సంగారెడ్డిలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
వాహనదారులు రాకపోకలు ఇబ్బందులు పడ్డారు. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్