సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు - సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లాలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు.
సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు