సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మహిళలు కోలాటం ఆడారు.
నారాయణ్‌ఖేడ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు - సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

నారాయణ్‌ఖేడ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు
టీఎస్‌యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కూడా మహిళా దినోత్సవ సంబురాలను చేసుకున్నారు. మహిళా ఉద్యోగులను, ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
నారాయణ్‌ఖేడ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు