తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం - శ్రీ వైకుంఠపురం ఆలయం వార్తలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో గోదాసమేత వేంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకలో శ్రీ బేవనాథ జీయర్​ స్వామి పాల్గొన్నారు. దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

sangareddy, godha sametha venkateshwara kalyanam, sri vaikunta puram
సంగారెడ్డి, గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం, శ్రీ వెైకుంఠపురం

By

Published : Jan 13, 2021, 7:32 PM IST

Updated : Jan 13, 2021, 10:49 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణంలో శ్రీ బేవనాథ జీయర్​ స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, కరోనా నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం

Last Updated : Jan 13, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details