సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వైకుంఠపురం శ్రీనివాసుడు మత్స్యవాహనంపై విహరించాడు.
మత్స్యవాహనంపై విహరించిన శ్రీనివాసుడు - Telangana news
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదో వార్షికోత్సవ ఉత్సవాలు ఈరోజు పూర్ణాహుతి, చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
మత్స్యవాహనంపై విహరించిన శ్రీనివాసుడు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మత్స్యవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. చిన్నారులు శాస్త్రీయ నృత్యంతో స్వామివారికి నీరాజనం పలికారు. ఈరోజు పూర్ణాహుతి, చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?