అయోధ్య రామమందిరం నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతీ గ్రామంలో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా భక్తులు భాగస్వాములవుతున్నారు. తమకు తోచిన సహాయాన్ని మందిర నిర్మాణానికి సంతోషంగా అందిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టనున్నారు.
రామమందిరానికి కుల, మత, రాజకీయాలకతీతంగా విరాళాలు - Sangareddy District Latest News
రామమందిర నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గంలో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు తమకు తోచిన సహాయాన్ని సంతోషంగా అందిస్తున్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా భాగస్వాములయ్యారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో నిధుల సేకరణ