సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని వందకుపైగా కుటుంబాలు దినసరి కూలీకి వెళ్తూ వచ్చే ఆదాయంతో బతుకు జీవనం సాగిస్తుంటారు. లాక్డౌన్లో భాగంగా పనులు లేక పస్తులు ఉంటున్నారు. ఇది గుర్తించిన పట్టణానికి చెందిన దారం వీరేశం ఆ కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు.
నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్న వ్యక్తి
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి కూటికి అలమటిస్తున్న నిరుపేదలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నిత్యావసరాలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నాడు.
నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్న వ్యక్తి