తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​'  ప్రారంభం - SANGAREDDY COLLECTOR HANUMANTHA RAO

సంగారెడ్డి జిల్లాలో 'ఫోకస్'​ కార్యక్రమాన్ని కలెక్టర్​ హనుమంతరావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థుల్లో వంద మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ స్టడీ సర్కిల్​లో వీరికి తరగతులు ఏర్పాటుచేశారు.

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​'  ప్రారంభం

By

Published : Jul 12, 2019, 8:33 PM IST

సంగారెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్'​ కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ​ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్​ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోకస్​ విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలతో విద్యార్థులు మందుకెళ్లాలని కలెక్టర్​ సూచించారు.

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details