సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలాజీ ఆస్పత్రి ఆవరణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు అప్రమత్తమై.. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు.
డంపింగ్ యార్డ్లో మంటలు.. స్థానికుల భయబ్రాంతులు - సంగారెడ్డి ఆస్పత్రులు
సంగారెడ్డి జిల్లాలోని ఓ ఆస్పత్రి ఆవరణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
డంపింగ్ యార్డ్లో మంటలు.. భయబ్రాంతులైన స్థానికులు