సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పరిశ్రమలో ఏర్పడిన మంటలు పక్కనే ఉన్న పేపర్ మిల్లుకు అంటుకోవడం వల్ల ఆ పరిశ్రమ దగ్ధమయ్యింది. దాదాపుగా ఎనిమిది అగ్నిమాపక యంత్రాల సహాయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తొంభై శాతం మేర మంటలను పూర్తిగా అదుపుచేశామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఒకరికి గాయాలయ్యాయిని వారిని ఆసుపత్రికి తరలించామని ఎటువంటి ప్రమాదం లేదని సీఐ పేర్కొన్నారు.
పటాన్‌చెరులోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం - sread
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో ఏర్పడిన మంటలు.. మరో రెండు పరిశ్రమలకూ వ్యాపించి పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
పటాన్ చెరులోని రనాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం