సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామ శివారులో కొంతకాలంగా మూసి ఉన్న కేఆర్ ఇంజనీర్ టైర్ల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు సమీప ప్రాంతాలను కమ్మేశాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ పరిశ్రమ కొంతకాలంగా మూసి ఉన్నందున ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం - మల్లెపల్లి గ్రామ శివారు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
మల్లెపల్లి గ్రామ శివారులో ఉన్న టైర్ల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదంగా మారింది. ఈ కంపెనీ కొంతకాలంగా మూసి ఉన్నందున ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

మల్లెపల్లి గ్రామ శివారు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
మల్లెపల్లి గ్రామ శివారు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
TAGGED:
fire accident at mallipalli