సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. జలాశయంలోకి వస్తున్న వరదపై ఆరా తీశారు.
సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు - ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. జలాశయంలోకి వస్తున్న వరదపై ఆరా తీశారు. ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
![సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు finance minister harish rao visited singur project in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9180695-thumbnail-3x2-harish.jpg)
సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి.. ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
ఇదీ చదవండి:వరదలపై మధ్యాహ్నం 3గంటలకు సీఎం సమీక్ష
Last Updated : Oct 15, 2020, 12:06 PM IST