తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీ... సీజ్ - fertilizer shop seized in kangti

సంగారెడ్డి జిల్లా కంగ్టిలో గడ్డి మందు విక్రయిస్తున్న ఓ ఎరువుల దుకాణాన్ని అధికారులు సీజ్​ చేశారు. అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నందుకు చర్యలు తీసుకున్నారు.

fertilizer shop seized in kangti  due to illegal selling
అక్రమంగా గడ్డి మందు అమ్ముతున్న ఎరువుల దుకాణం సీజ్

By

Published : Jun 8, 2020, 6:39 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పరిధిలోని కంగ్టిలోని ఎరువుల దుకాణంలో సీఐ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారు ప్రవీణ్​ చారిల నేతృత్వంలో టాస్క్​ ఫోర్స్​ బృందం తనిఖీలు నిర్వహించింది. నిషేధిత గడ్డి మందును అధికారులు గుర్తించారు. దీనితోపాటు పుస్తకాల నిర్వహణ సైతం సక్రమంగా లేనందున ఎరువుల దుకాణాన్ని సీజ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details