అన్నదాత కళ్లల్లో 'ఆరుద్ర' వెలుగులు - ఆరుద్ర
ఆరుద్రలో కురిసిన వాన అమృతంతో సమానం అంటారు. పుడమి నుంచి పూలు వికసించినట్లు ఎరుపు వర్ణంతో ఆకర్షణీయంగా బయటకొస్తున్న ఆరుద్ర పురుగుల్ని చూసి అన్నదాతల ఆనందంలో మునిగిపోయారు
అన్నదాత కళ్లల్లో 'ఆరుద్ర' వెలుగులు
ఆరుద్ర కార్తె వచ్చిందని... అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. ఈరోజు ఆరుద్ర కార్తె ప్రారంభమైందనే ఆనందంతో రైతన్నలు భూమి దున్నడం మొదలు పెట్టారు. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి రైతులంతా దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భూమిలో నుంచి బయటకొస్తున్న ఆరుద్ర పురుగుల్ని చూసి అన్నదాతలు సంబురపడుతున్నారు.
- ఇదీ చూడండి : 'నాలాల ఆక్రమణతోనే రోడ్లపై వర్షపునీరు'