జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలోని కూలీలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లాక్డౌన్ కారణంగా రోజువారి కూలీలు ఇబ్బంది పడకుండా తమవంతు సాయం చేస్తునట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్ నివారణకు స్వీయ నియంత్రణయే మందన్నారు.
నిత్యవసరాలు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న రోజు వారి కూలీలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యవసరాలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలోని కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
నిత్యవసరాలు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే