తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాచ్​లర్లను కూడా.... వదలని దొంగలు ! - బ్యాచిలర్ ఇళ్లను లక్ష్యం

దొంగలు సాధారణంగా కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు.ఈ దొంగలు మాత్రం బ్యాచిలర్ బాబులను లక్ష్యంగా చేసుకున్నారు. పటాన్ చెరు మండలం కొత్త పట్టణం కాలనీలోని బ్యాచిలర్ నివాసంలో చోరీ చేశారు.

బ్యాచ్​లర్లను కూడా.... వదలని దొంగలు !

By

Published : Jul 6, 2019, 2:51 PM IST

బ్యాచిలర్ ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోయారు. కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన సామాగ్రిని దొంగలించుకు పోయారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముఖ్యంగా గ్రామ పరిధిలో ఉన్న కొత్త పట్టణం కాలనీలో గత రాత్రి ముగ్గురు బ్యాచిలర్ కార్మికుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి లోపల ఉన్న లాప్​ట్యాప్ ఏటీఎం పాన్ కార్డులు పదివేల నగదు దొంగిలించారు.

బ్యాచ్​లర్లను కూడా.... వదలని దొంగలు

ABOUT THE AUTHOR

...view details