తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్​ ప్రారంభించారు.

Establishment of paddy purchasing centers in sangareddy district
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

By

Published : Apr 13, 2020, 5:40 PM IST

సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్​ హేమలత, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details