లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పాయిన రోజువారి కూలీలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దారం వీరేశం అండగా నిలిచారు.
రోజువారీ కూలీలకు నిత్యవసర సరకుల పంపిణీ - సంగారెడ్డిలో లాక్డౌన్
లాక్డౌన్ ఫలితంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన దారం వీరేశం ఆదుకున్నారు. వారందరికి నిత్యవసర సరకులు అందించారు.
రోజువారీ కూలీలకు నిత్యవసర సరకుల పంపిణీ
పట్టణంలోని సుమారు వందకు పైగా కుటుంబాలు రోజువారీ కూలీలుగా జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పనులు లేక పస్తులు ఉన్నారు. గమనించిన వీరేశం.. వారందరికి నిత్యవసర సరకులు అందించారు.
ఇవీచూడండి:వైద్య సిబ్బంది భద్రత.. ప్రభుత్వ బాధ్యత