ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి - ఉమ్మడి మెదక్ జిల్లా
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిలాతో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి
ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారి హనుమంతరావు, సంయుక్త కలెక్టర్ నిఖిలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: చివరి రోజు... నేతల్లో హుషార్!
Last Updated : Apr 24, 2019, 7:55 PM IST