సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఈస్టర్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి క్రైస్తవులు సిలువ గుట్టకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జహీరాబాద్‌లో ఘనంగా ఈస్టర్ వేడుకలు - methodist temple, zahirabad
సంగారెడ్డి జిల్లాలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జహీరాబాద్‌లోని మెథడిస్ట్, కల్వరి టెంపుల్, బేతనియా చర్చిలో ఆరాధనలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈస్టర్ వేడుకలు
అనంతరం జహీరాబాద్ పట్టణంలోని మెథడిస్ట్, కల్వరి టెంపుల్, బేతనియా చర్చిలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు పునరాగమన వాక్యాలను పాస్టర్లు భక్తులకు వివరించారు.
ఇదీ చదవండి:తోటి విద్యార్థినిపై క్యాంపస్‌లోనే అత్యాచారం