ఉద్యోగులతో మున్సిపల్కమిషనర్ ప్రసాదరావు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని తెలిపారు. ఎన్నికల సమయంలో కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి - democracy
ప్రజాస్వామ్య దేశంలో ఓటే బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారానే మనకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునే స్వేచ్ఛ వస్తుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతూ 'ఈటీవీ-ఈనాడు" చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది.
"ఈటీవీ-ఈనాడు" ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ ఉద్యోగులకు అవగాహన సదస్సు
ఇవీ చూడండి ;"దశలవారీగా 'న్యాయం'- అమలు సాధ్యమే"