తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నులపండువగా దుర్గాభవానీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు - సంగారెడ్డి దుర్గా భవానీ ఆలయ బ్రహ్మోత్సవాలు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్​ఖాన్​పేట గ్రామంలో దుర్గాభవానీ ఆలయ వార్షికబ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడ్రోజుల పాటు ఘనంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో నేడు చండీ యాగం, సత్యనారాయణ వ్రతం చేశారు.

durga bhavani bramhostavalu in sangareddy
కన్నులపండువగా దుర్గాభవానీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 15, 2020, 7:43 PM IST

కన్నులపండువగా దుర్గాభవానీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్​ఖాన్​పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై వెలసిన శ్రీ దుర్గా భవానీ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. నేడు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు.

ఉత్సవాల్లో భాగంగా నేడు చండీ యాగం నిర్వహించారు. సుమారు ఒక వేయి ఎనిమిది మంది దంపతులు శ్రీరమా సమేత సత్యనారాయణ వ్రతం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగమం మార్మోగింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details