కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర సంబురాలను బహిరంగ ప్రదేశాల్లో జరపొద్దని... ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో కొత్త సంవత్సర వేడుకలొద్దు: డీఎస్పీ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
కొత్త సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాల్లో జరపొద్దని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ చెప్పారు. ఎవరి ఇళ్లలో వారే సంబురాలు జరుపుకోవాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో కొత్త సంవత్సర వేడుకలొద్దు: డీఎస్పీ
ఎలాంటి సభలు, ర్యాలీలు తీయవద్దని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రజలు గుంపులుగా ఉండి వేడుకలు చేసుకుంటే వైరస్ విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:ఎంత నీరు అవసరమో చెప్పండి: కృష్ణా బోర్డు