బాలలను చిన్నచూపు చూస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు రాష్ట్ర బాలల రక్షణ చట్టం సభ్యురాలు రంగజ్యోతి. సంగారెడ్డిలోని ఐబీ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
పిల్లలను చిన్నచూపు చూడొద్దు - district Child protection Unit meeting In sangareddy
పిల్లలను చులకన చేసి మాట్లాడినా.. వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినా చర్యలు తప్పవన్నారు బాలల రక్షణ చట్టం సభ్యులు.
పిల్లలను చిన్నచూపు చూడొద్దు
బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. చదువుకోవడం బాలల హక్కు. ఎవరికైనా బాల కార్మికులు కనపడితే సమాచారం అందించాలని కోరారు.
ఇవీ చూడండి:'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు