వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ - ex mla chinta prabhakar latest news
సంగారెడ్డి జిల్లాలో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు.
గుర్తింపు కార్డుల పంపిణీ
వీధి వ్యాపారులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, వీధి వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బంగారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సమ్మర్‌లో జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారుతోందా..?