సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఇతరులకు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుద్ధ జయంతి సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు.
లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పండ్లు పంపిణీ - సంగారెడ్డిలో లాక్డౌన్ వార్తలు
సంగారెడ్డిలో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బుద్ధ జయంతి సందర్భంగా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పండ్లు అందజేశారు.
లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పండ్లు పంపిణీ
కరోనా సమయంలో పోలీసులు చేస్తున్నసేవలు అభినందనీయమని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. బీజేవైఎమ్ నాయకులు రాకేశ్ ఠాకూర్ దాదాపు 10 రోజుల నుంచి సంగారెడ్డి స్థానిక, కొత్త బస్టాండు వద్ద ఉన్న పోలీసులు, ఇతరులకు ఇంటి వద్ద నుంచి మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'ప్రజల సహకారంతో లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది'