సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో మొసలి హల్చల్ చేసింది. మిషన్ భగీరథ ఇంటెక్వెల్లో చొరబడి కలకలం రేపింది. ఇది గుర్తించిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలిని బంధించిన అధికారులు సమీపంలోని మంజీర నదిలోకి వదిలేశారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్లే గట్టు పరిసర ప్రాంతాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
భగీరథ ఇంటెక్ వెల్లో మొసలి హల్చల్ - sangareddy
సంగారెడ్డి జిల్లా పెద్దరెడ్డిపేట గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల గట్టు పరిసర ప్రాంతాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
భగీరథ ఇంటెక్ వెల్లో మొసలి హల్చల్