తెలంగాణ

telangana

ఒకేరోజు ఇద్దరికి... తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

By

Published : Aug 3, 2020, 5:57 PM IST

Updated : Aug 3, 2020, 6:32 PM IST

covid-positive-to-patancheru mla-mahipal-reddy
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

17:55 August 03

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. ఇవాళ రామగుండం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​ రాగా, ఇదే రోజు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కొవిడ్​ పాజిటివ్ నిర్ధరణ అయింది. 

అతని తల్లి, తమ్ముడు, డ్రైవర్‌, పీఏకు కూడా కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మంత్రులకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు

Last Updated : Aug 3, 2020, 6:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details