సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. కంది మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోలీసు శాఖలో మొదటగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్ను వేసుకున్నారు.
కరోనా వేళ పోలీసుల కృషి అభినందనీయం: ఎస్పీ - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా కాలంలో పోలీసుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
కరోనా వేళ పోలీసులు ఎంతో కష్టపడ్డారు: ఎస్పీ
కరోనా సమయంలో పోలీసులు ఎంతో కష్టపడ్డారని ఎస్పీ గుర్తు చేశారు. టీకాను అందరూ వినియోగించుకోవాలని కోరారు.