స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కొవిడ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభించారు.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న టంగుటూరి అంజయ్య స్మారక ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. తొలిరోజు 42 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు - latest news of sangareddy
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 42 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు