తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహానికి కరోనా ఎఫెక్ట్.. - Corona Effect on the Dead in sangareddy

మృతదేహానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. గాంధీ ఆసుపత్రిలో మరణించిన ఓ వ్యక్తి దేహాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సత్యగామలో చోటుచేసుకుంది.

Corona Effect on the Dead ..
మృతదేహానికి కరోనా ఎఫెక్ట్..

By

Published : Mar 24, 2020, 10:27 PM IST

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో మరణించిన ఓవ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు సంగారెడ్డి జిల్లా సత్యగామ గ్రామస్థులు. కరోనా వైరస్ భయంతో మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించలేదు. అంబులెన్స్​ను గ్రామ పొలిమేరలోనే ఆపారు. మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అక్కడ దహన సంస్కారాలు నిర్వహించారు.

మృతదేహానికి కరోనా ఎఫెక్ట్..

ABOUT THE AUTHOR

...view details