పటాన్చెరులో మందకొడిగా సాగుతున్న సహకార పోలింగ్...
పటాన్చెరులో మందకొడిగా సాగుతున్న సహకార పోలింగ్... - Cooperative polling latest news
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సహకార ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం నుంచి రైతులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. గంట భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
![పటాన్చెరులో మందకొడిగా సాగుతున్న సహకార పోలింగ్... Cooperative polling in very slow at sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6080343-1096-6080343-1581748478294.jpg)
Cooperative polling in very slow at sangareddy district