గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నారాయణ ఖేడ్ డివిజన్లోని పలు గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామ సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
'గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి' - సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు
30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు నారాయణఖేడ్ డివిజన్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
'గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి'
ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్‌కు దున్నపోతు బహుమానం!