సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలోని పాముల వాగుపై అక్రమ నిర్మాణాలు జరిపారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి హనుమంతరావు నాలాలపై అక్రమ నిర్మాణాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌తో పాటు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని లేని పక్షంలో శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సర్పంచ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు - Collector showcases notices to Sarpanch
నాలాలపై అక్రమ నిర్మాణాలు జరిపిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు సర్పంచ్‌తో పాటు అధికారులకు సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
![సర్పంచ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు Collector showcases notices to Sarpanch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6413233-235-6413233-1584226181186.jpg)
సర్పంచ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు
సర్పంచ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు