సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్‌లో 14 సహకార సంఘాల్లో తెరాస, కాంగ్రెస్ మద్దతుదారులు పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల గడువు ముగుస్తున్నందున ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు.
నామినేషన్లకు ఆఖరి రోజు.. పోటాపోటీగా దాఖలు - co operative society election nominations in zaheerabad news
నేటితో నామినేషన్లకు చివరి రోజు కాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని సహకార సంఘంలో ఔత్సాహికులు పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు.
![నామినేషన్లకు ఆఖరి రోజు.. పోటాపోటీగా దాఖలు co-operative-society-election-nominations-in-zaheerabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6002706-thumbnail-3x2-nomination.jpg)
నామినేషన్లకు ఆఖరి రోజు.. పోటాపోటీగా దాఖలు
జహీరాబాద్ మల్మర్చ సహకార సంఘానికి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి తెరాస తరపు నామినేషన్ సమర్పించారు. అధికారులు అభ్యర్థుల నుంచి నో డ్యూ ధ్రువపత్రంతో పాటు ఓటర్ జాబితాను పరిశీలించి.. నామపత్రాలను స్వీకరించారు.
నామినేషన్లకు ఆఖరి రోజు.. పోటాపోటీగా దాఖలు
ఇదీ చూడండి:ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!