సంగారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఎంపీ కొత్తాప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు కేక్ కట్ చేశారు. సీఎం సంతోషంగా ఉండాలని ఎంపీ అన్నారు. ప్రజలకు ఎల్లపుడు అండగా తమ నాయకుడు ఉంటారని పేర్కొన్నారు.
'సంక్షేమ పథకాలు అందరికి చేరేలా చూసే గొప్ప వ్యక్తి కేసీఆర్' - Sangareddy District Latest News
సంగారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కొత్తాప్రభాకర్ రెడ్డి, తెరాస నేతలు కేక్ కట్ చేశారు. ప్రభుత్వ పథకాలు అన్ని స్థాయిల ప్రజలకు చేరేలా చూసే గొప్ప వ్యక్తి అని ఎంపీ కొనియాడారు.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కొత్తాప్రభాకర్ రెడ్డి
ప్రభుత్వ పథకాలు అందరికి చేరేలా చూసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సర్కారు తరపున ప్రజలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.