తెలంగాణ

telangana

ETV Bharat / state

తోపులాటలో సొమ్మసిల్లిన మహిళా కండక్టర్​ - నారాయణ్​ ఖేడ్​ ఆర్టీసీ డిపో

నారాయణ్​ ఖేడ్​ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా కండక్టర్​ సొమ్మసిల్లి పడిపోగా.. మహిళా కానిస్టేబుల్​కు స్వల్ప గాయమైంది.

తోపులాటలో సొమ్మసిల్లిన మహిళా కండక్టర్​
తోపులాటలో సొమ్మసిల్లిన మహిళా కండక్టర్​

By

Published : Nov 26, 2019, 11:58 AM IST

తోపులాటలో సొమ్మసిల్లిన మహిళా కండక్టర్​
సంగారెడ్డి జిల్లా నారాయణ్​ ఖేడ్ ఆర్టీసీ డిపో వద్ద రోడ్డుపై బైఠాయించిన కార్మికులకు పోలీసుల మద్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా కండక్టర్ సొమ్మసిల్లి పడిపోయింది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో మహిళా కానిస్టేబుల్ శరణమ్మ చేతికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details