తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి​ జన్మదిన వేడుకలు - Chief Minister KCR Birthday

జహీరాబాద్​లోని అల్గోల్​ మైనార్టీ గురుకుల పాఠశాలలో కేసీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ బీబీ పాటిల్​, ఎమ్మెల్యే మాణిక్​రావు... కేక్​ కట్​ చేసి విద్యార్థులకు పంచారు.

chief-minister-kcr-birthday-celebrations-in-zaheerabad-at-sangareddy-district
పాఠశాలలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి​ జన్మదిన వేడుకలు

By

Published : Feb 17, 2020, 3:50 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని అల్గోల్​ మైనార్టీ గురుకుల పాఠశాలలో కేసీఆర్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావు పాల్గొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలకు విద్యార్థులు కవాతు నిర్వహిస్తూ... స్వాగతం పలికారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే కేక్​ కట్​ చేసి... విద్యార్థులకు పంచారు. అనంతరం విద్యార్థులు గురుకుల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

పాఠశాలలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి​ జన్మదిన వేడుకలు

ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!

ABOUT THE AUTHOR

...view details