తెలంగాణ

telangana

ETV Bharat / state

Leopard Wandering: డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతంలో చిరుతల సంచారం - తెలంగాణ వార్తలు

Leopard Wandering at double bedroom houses, Leopard Wandering in sangareddy
రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో చిరుతల సంచారం, జూకల్‌లో చిరుత సంచారం

By

Published : Oct 18, 2021, 1:25 PM IST

12:54 October 18

రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో చిరుతల సంచారం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జూకల్‌ వద్ద చిరుతల సంచారం(Leopard Wandering) కలకలం రేపుతోంది. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

చిరుతపులుల సంచారం వల్ల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతంలోనే చిరుతలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ చదవండి:Need financial help: మంచానికే పరిమితమైన తండ్రీకొడుకు.. ఆమె రెక్కల కష్టమే ఆధారం!

ABOUT THE AUTHOR

...view details