తెలంగాణ

telangana

ETV Bharat / state

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు - car hits students at sangareddy

పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన పటాన్​చెరులో చోటు చేసుకుంది.

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు

By

Published : Oct 24, 2019, 4:34 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎంజీరోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు నలుగురు విద్యార్థులును ఢీకొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయలయ్యాయి. అక్బర్, అఫ్జల్, సాదియా బేగం, అయోషాలను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details