సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బాహ్యవలయ రహదారిపై ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. పటాన్‌చెరుకు చెందిన మల్లేశ్ కారులో దుండిగల్ నుంచి సొంతూరికి తిరుగుపయనం అయ్యాడు. కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన మల్లేశ్ వెంటనే కారు దిగి దూరంగా వెళ్లడం వల్ల ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఔటర్‌పై కారులో ఒక్కసారిగా మంటలు...! - బాహ్యవలయ రహదారిపై
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సమీపంలో బాహ్యవలయ రహదారిపై కారులో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌కు మాత్రం ప్రమాదం తప్పింది.

ఔటర్‌పై కారులో ఒక్కసారిగా మంటలు...!